Sakshi | Updated: October 13, 2014 23:26 (IST) క్రాంతికుమార్‌ను హ్యాకథాన్‌లో గెలిపించిన ప్రాజెక్ట్.. హైదరాబాద్ పార్కింగ్ యాప్. క్రాంతికుమార్ స్వస్థలం ఖమ్మం. తల్లిదండ్రులు కమల, సులోచనరావు. కంప్యూటర్ గేమ్స్ టెక్నాలజీలో యూకే యూనివర్శిటీలో ఎమ్మెస్ చేసొచ్చాడు. అక్కడే ఎడిన్బర్గ్లో కొన్నాళ్లు పనిచేసొచ్చి బెంగళూరు ఐబీఎంలో చేరాడు. తర్వాత ‘పర్ఫెక్ట్ 12’ అనే సొంత
Read More
Recent Comments